Former Team India all rounder Yuvraj Singh released on interim bail by Haryana Police for using a casteist slur against spinner Yuzvendra Chahal
#YuvrajSingh
#Teamindia
#Chahal
#RohitSharma

గత ఏడాది ఓ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో సరదాగా నిర్వహించిన ఇంటర్వ్యూ సందర్భంగా యువరాజ్ సింగ్.. యజువేంద్ర చాహల్‌పై ఈ కామెంట్స్ చేశాడు. ఓ షెడ్యూల్డ్ కులాన్ని కించపరిచేలా అతను చేసిన వ్యాఖ్యానాలు ఉన్నాయంటూ అప్పట్లోనే దుమారం చెలరేగింది.